హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ ప్రచారం అవాస్తవం: గంగూలీ

బెంగాల్‌లోని బర్హంపూర్ ఎంపీగా ఉన్న యూసుఫ్ పఠాన్‌ను రాజీనామా చేసేలా ఒప్పించాలని సౌరవ్ గంగూలీని మమతా బెనర్జీ కోరినట్లుగా వార్తలొస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఉప ఎన్నికల ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు దీదీ ఇలా కోరినట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై గంగూలీ తాజాగా స్పందించారు. ఈ ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.