హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి: కలెక్టర్

BPT: జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ.వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలన్నారు.