హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం: మంత్రి

BHPL: ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా దర్బార్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట రెవెన్యూ పరిధి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొని ప్రజల వినతులు స్వీకరించారు. ఇప్పటివరకు ములుగు నియోజకవర్గంలోని 70 గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.