GNTR: పెరిగిన ధరలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూన్ 9న తలపెట్టిన రాస్తారోకో జయప్రదం చేయాలని మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంఘ నాయకులు కోరారు. తెనాలి మార్కెట్ సెంటర్ పురవేదిక వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిపి శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. పెరిగిన నిత్యవసర ధరలు కార్మికుల జీవితాలను దుర్భరం చేశాయని నాయకులు వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్ వలి అన్నారు.
వార్తలు
జూన్ 9న జరిగే రాస్తారోకో కరపత్రాలు ఆవిష్కరణ


