BHPL: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం విజయపల్లిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొని గ్రామ సమస్యలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం చిన్నకోడెపాక–ప్రగతి సింగారం మధ్య కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు.
వార్తలు
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు: MLA


