హైదరాబాద్: 28°C
వార్తలు

'నీట్ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి'

VSP: పేపర్ లీక్ వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని DYFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు అన్నారు. తాటిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోతోందని, లీకుల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.