KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో SIR కార్యక్రమంపై క్లస్టర్, బూత్ యూనిట్ ఇంఛార్జ్‌లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర రెడ్డి పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వార్తలు
'SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'


