హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు

తమిళనాడులో టీవీకే పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన పలువురు నాయకులు చేరారు. టీవీకేలో చేరిన వారిలో సంపత్, శివపతి, కడంబూర్ సి.రాజు, ఉడుమలై కె.రాధాకృష్ణన్.. గతంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. విస్తృత రాజకీయ అనుభవం కలిగిన వీరు చేయడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందని టీవీకే భావిస్తోంది. మాజీ డీఎంకే ఎమ్మెల్యే జే.కరుణానిధి కూడా టీవీకే తీర్థం పుచ్చుకున్నారు.