హైదరాబాద్: 28°C
వార్తలు

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌తో స్వచ్ఛ విశాఖ లక్ష్యం

VSP: నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్లు మూలస్థాయిలోనే వ్యర్థాలను వర్గీకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య కోరారు. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు మధురవాడలో శనివారం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ మూడో వారపు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.