హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీని అభినందించిన హోం మంత్రి

ప్రకాశం: మహిళల భద్రత రక్షణకే తొలి ప్రాధాన్యత ఇస్తూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపడుతున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజును హోం మంత్రి అనిత శనివారం అభినందించారు. కనిగిరిలో మార్కాపురం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, పోలీసు విభజన సర్కిల్‌లు, మండలాల పరిధి శాంతి భద్రతలను అడిగి తెలుసుకున్నారు.