తమిళనాడు రాజకీయాల్లో అన్నామలైకి అపూర్వ మద్ధతు లభిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆయన ప్రారంభించిన 'వుయ్ ద లీడర్స్' ఉద్యమంలో 14 లక్షల మందికి పైగా ప్రజలు చేరారు. తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రజా కేంద్రిత రాజకీయల కొత్తదశగా అన్నామలై పేర్కొన్నారు. యువత, సాధారణ ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు


