సత్యసాయి: కదిరి పట్టణం నిజామ్ వలి కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షామీర్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే.పార్థసారథి శనివారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. షామీర్ సేవలను స్థానిక నాయకులు గుర్తుచేసుకున్నారు.
వార్తలు
షామీర్ మృతికి ఎంపీ పార్థసారథి నివాళి


