హైదరాబాద్: 28°C
వార్తలు

అలా చేయకపోతే రాష్ట్రపతి పాలన వచ్చేది: స్టాలిన్

తమ కూటమిలోని పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు తానే అనుమతిచ్చినట్లు డీఎంకే అధినేత స్టాలిన్ తెలిపారు. 'టీవీకేతో వెళ్తామని మా కూటమిలోని పార్టీలు చెప్పాయి. అది వాళ్ల ఇష్టమని.. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ప్రకారం వెళ్లొచ్చని చెప్పాను. TNలో రాష్ట్రపతి పాలన విధించొద్దనే ఉద్దేశంతో వారికి అనుమతి ఇచ్చాను. అలా చేయకపోతే రాష్ట్రపతి పాలనకు మార్గం సుగమం అయ్యేది' అని పేర్కొన్నారు.