హైదరాబాద్: 28°C
వార్తలు

పరారీలో ఉన్న ఇద్దరు నిండుతులు అరెస్టు

AKP: గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి. రామారావు తెలిపారు. గత నెల 25న చిన్నయ్యపాలెం జంక్షన్ వద్ద 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరిని విశ్వసనీయ సమాచారంతో శనివారం అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.