ATP: మహిళల రక్షణే ధ్యేయంగా తాడిపత్రి పట్టణంలోని కాలవగడ్డ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అర్బన్ సీఐ ఆరోహణరావు, ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో మహిళలకు శక్తి యాప్, స్త్రీరక్ష పోర్టల్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే క్షణాల్లో పోలీస్ సహాయం అందుతుందని వివరించారు.
వార్తలు
'ఎస్ఓఎస్ బటన్ నొక్కితే క్షణాల్లో పోలీస్ సహాయం'


