హైదరాబాద్: 28°C
వార్తలు

వంట నూనె ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

వంట నూనె ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మార్కెట్‌లో నిర్దేశిత కొలతల్లోనే వంట నూనెలు విక్రయించాలని తెలిపింది. 200, 500 మి.మీ, లీటర్, 2 లీటర్లతో పాటు 5, 15 లీటర్ల ప్యాకింగ్ మాత్రమే ఉండాలని వెల్లడించింది. కొత్త నిబంధనల అమలుకు కంపెనీలకు 3 నెలల గడువు ఇచ్చింది.