VSP: ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న విశాఖ ఆర్డీవో పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారిగా సాధు దిలీప్ చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఆయనది 2009 డిప్యూటీ తహసీల్దార్ల బ్యాచ్. గతంలో సబ్బవరం ఎమ్మార్వోగా ఆయన పనిచేశారు.
వార్తలు
విశాఖ ఆర్డీవో నియామకం


