హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రవేశ పరీక్షల రద్దుకు డిమాండ్

SKLM: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఉన్నత, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని DTF గౌరవాధ్యక్షులు పి క్రిష్ణా రావు డిమాండ్ చేశారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని అన్నారు.