ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్, ఆయన భార్య రబ్రీదేవికి బీహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. దీంతో తన తల్లిదండ్రులకు భద్రత తొలగించడంపై తేజస్వీ యాదవ్ ఆగ్రహం చేశారు. తనకు కల్పించిన Y-కేటగిరీ భద్రతను వెనక్కి పంపించేశారు. అలాగే, తమ కుటుంబానికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే జడ్ ప్లస్ ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించిందని లాలూ కుమార్తె ఆరోపించారు.
వార్తలు
బీహార్ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ ఆగ్రహం


