కృష్ణా: కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ విశాఖపట్నం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను గన్నవరం ఎమ్మెల్యే విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తదితరులు కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
వార్తలు
కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే


