SKLM: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం అమరావతిలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరావు నామినేషన్‌పై సంతకం చేసి బలపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
వార్తలు
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్


