హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీ పీసెట్ ఎగ్జామినర్‌గా చిలకలూరిపేట వాసి

PLD: ఏపీ పీసెట్ 2026 (ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఎగ్జామినర్‌గా చిలకలూరిపేటలోని ఓ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పెద్దిపాగ ప్రవీణ్ నియమితులు అయ్యారు. ఈ మేరకు పీసెట్ కన్వీనర్ పాల్ కుమార్ పంపిన ఉత్తర్వులను ఆయన అందుకున్నారు. ఈ ఎంపిక పట్ల అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ వ్యాయామ అధ్యాపకులు ధనియాల నాగరాజు,  కేపీ రావు, డాక్టర్ వై. కిషోర్ తదితరులు అభినందించారు.