హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం పోష్టర్ ఆవిష్కరణ

W.G: భీమవరం కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనంలో శనివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. భీమవరం ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి P.హనీషా ఆహార భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను, పోస్టల్స్‌ను ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్ సభకు అధ్యక్షత వహించారు.