హైదరాబాద్: 28°C
వార్తలు

ఆళ్లగడ్డలో పర్యటించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. దొర్నిపాడు ఉయ్యాలవాడ సిరివెళ్ల రుద్రవరం మండలాలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో బీజేపీలో చేరారు.