SRPT: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో సర్పంచ్ కుంభం మంజుల - సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలపై చర్చించారు. గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సర్పంచ్ సూచించారు.
వార్తలు
'గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి'


