హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో పారిశుధ్య పనులు

E.G: రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో శనివారం పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించారు. మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా, దుర్వాసనలు వ్యాపించకుండా ఉండేందుకు ఈ పనులు చేపట్టారు. యంత్రాల సహాయంతో డ్రైనేజీలను శుభ్రపరిచి, రానున్న వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.