TG: విద్యార్థుల భవిష్యత్‌తో కేంద్రం ఆడుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచారని విమర్శించారు.
వార్తలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: టీపీసీసీ చీఫ్


