హైదరాబాద్: 28°C
వార్తలు

'బొద్దింకలకు చావు లేదు.. అవి భయపడవు'

బొద్దింకలకు చావు లేదని, అవి ఎప్పటికీ భయపడవని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. దేశ యువత ఇకపై భయపడదని వారు పోరాడతారన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము విశ్రమించబోమన్నారు. NEET, CBSE అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ CJP ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు.