ELR: సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ పాస్ కావాల్సిందేనన్న నిబంధనపై పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని జాక్టో ఏలూరు జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. శనివారం ఏలూరు నగరంలోని అశోకవర్ధన మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
వార్తలు
'టెట్ నిబంధనపై పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి'


