కృష్ణా: జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు శనివారం రన్నింగ్‌లో ఉండగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే గొల్లపూడి సమీపంలో బస్సును పక్కకు ఆపడంతో ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రయాణికులు తెలిపారు.
వార్తలు
బస్సులో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం


