హైదరాబాద్: 28°C
వార్తలు

DAP ఎరువుల పంపిణీ పై శిక్షణ కార్యక్రమం

ATP: గుత్తిలోని CLRC భవనంలో శనివారం ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ పై, వ్యవసాయ అధికారులకు, రైతు సేవ కేంద్రం సిబ్బందికి, డీలర్ల సొసైటీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడిఏ వెంకటరాముడు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. డీలర్లు ఎరువులను రైతులకు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు.