హైదరాబాద్: 28°C
వార్తలు

లాలూ ఇంటి ఎదుట కర్రలతో కాపలా!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవికి బీహార్ ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. అనంతరం బీహార్‌ స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసులతో భద్రత కల్పించింది. ఈ భద్రత తమకు వద్దంటూ లాలూ కుటుంబం సిబ్బందిని వెళ్లగొట్టింది. ఈ క్రమంలోనే ఆర్జేడీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని లాలూ కుటుంబానికి కాపలా కాస్తున్నారు.