SRD: హత్నూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, రికార్డులను పరిశీలించారు. ప్రతి రికార్డును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని, అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో సిబ్బంది మర్యాదగా మాట్లాడాలని స్పష్టం చేశారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ


