MDK: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా మెదక్ కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన స్టాళ్లను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ స్టాళ్ల ముఖ్య ఉద్దేశం అని అధికారులు తెలిపారు.
వార్తలు
పర్యావరణ స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్


