హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు

Advertisement

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ప్రారంభించింది. NEET పేపర్ లీక్‌, CBSE ఓఎస్‌ఎం వ్యవస్థలో అవకతవకలపై ఆందోళన చేపడుతోంది. CJP వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే పిలుపుమేరకు వేలాదిమంది యువత నిరసనకు తరలివచ్చారు. 'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి', 'మేము మేక్‌ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు' అని నినాదాలు చేశారు.

Advertisement

Advertisement