హైదరాబాద్: 28°C
వార్తలు

గొర్రెల మందను ఢీకొన్న తుఫాను వాహనం

గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని ఎర్రవల్లి - కొండేరు గ్రామాల మధ్య గల జాతీయ రహదారిపై శనివారం ఒక ఘోర ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న గొర్రెల మందను వేగంగా వచ్చిన ఒక తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కొని గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.