VZM: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. జామి మండలం గొడు కొమ్ము గ్రామంలో శనివారం జరిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన 404 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఎస్.కోట నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
వార్తలు
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే


