హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్

SKLM: పొందూరు మండలం కింతలి గ్రామంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులతో మాట్లాడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.