AKP: నర్సీపట్నంలో పాఠశాల మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో తలుపులు మాట్లాడుతూ.. పాఠశాలలు త్వరలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
వార్తలు
VIDEO: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించండి: MEO


