హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో సీజేపీ నిరసనకు పోలీసుల అనుమతి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. భద్రతా కారణాల వల్ల కొంత సమయం పట్టినా, చివరకు పర్మీషన్ లభించిందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న అభిజీత్ NEET, CBSE వివాదాలపై నిరసనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉంది.