హైదరాబాద్: 28°C
వార్తలు

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నేడెే ఆఖరు..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్(BAS) పథకం కింద 1వ, 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణకు నేడు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే అప్లికేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. చివరి నిమిషం రద్దీని నివారించేందుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.