కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో విమానం దిగినట్లు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్‌తో పాటు జాతీయ జెండాను పట్టుకుని రావాలని తన ట్వీట్‌లో తెలిపారు. జంతర్ మంతర్‌కు వచ్చే దారిలో పోలీసులకు పువ్వులు ఇచ్చి తమ శాంతిని తెలియజేయాలన్నారు.
వార్తలు
బుక్, జెండా పట్టుకురావాలి: సీజేపీ ఫౌండర్


