హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి రాజీనామా సమస్య పరిష్కారమైంది: డీకే

కర్ణాటకలో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా వివాదం సద్దుమణిగింది. శాఖల కేటాయింపులపై అసంతృప్తితో నిన్న ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్ నిన్న అర్ధరాత్రి రామలింగారెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తామిద్దరం కూర్చుని మాట్లాడుకున్నామని, ప్రస్తుతం సమస్య పూర్తిగా పరిష్కారమైందని డీకే వెల్లడించారు.