హైదరాబాద్: 28°C
వార్తలు

శేరివెంకటాపూర్‌లో బడిబాట కార్యక్రమం

MBNR: కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్‌లో బడి బాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సుమన్ మహారాజ్, మచ్చేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు.