హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పోచారం అభయారణ్యంలో బర్డ్ వాక్

MDK: పోచారం అభయారణ్యంలో బర్డ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అటవీ అధికారి జోజి, ఇతర అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో పర్యటించారు. పక్షుల కిలకిల రావాలు వినిపించేందుకు అందరూ పాటుపడాలన్నారు.