NGKL: అచ్చంపేటలో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ నిరసన కార్యక్రమానికి ముందు పోలీసులు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శాంతన్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
అచ్చంపేటలో ఏబీవీపీ నేతల అరెస్టు


