SRD: వానకాలం పంటల విజయానికి ముందస్తు చర్యలు ఎంతో అవసరమని సిర్గాపూర్ MAO హరికృష్ణ తెలిపారు. రైతులు ముందస్తు ప్రణాళికలతో అధిక దిగుబడి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. పంటల ఎంపిక, విత్తనాలు, ఎరువులు, లోతుగా దున్నడం, పశువుల ఎరువు, ఎరువుల మోతాదుకు మట్టి పరీక్షలు, విత్తన శుద్ధి, విత్తే సమయం, ఎరువుల నిర్వహణ తదితర వాటిపై రైతులు సన్నద్ధత అవసరమని పేర్కొన్నారు.
వార్తలు
ముందస్తు ప్రణాళికలతో అధిక దిగుబడులు


