NDL: బేతంచర్ల మండల పరిధిలో వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దిలేటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉప కమిషనర్‌గా సేవలందించిన రామాంజనేయులు కర్నూలు జిల్లా దేవదాయ శాఖ డీసీ (డిప్యూటీ కమిషనర్)గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు ఆయనను సన్మానించారు. సంఘం నాయకులు మద్దిలేటి, రాజేష్, వెంకటరమణ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
కర్నూలు దేవాదాయ శాఖ డీసీకి సన్మానం


