ATP: ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ప్రయాగరాజ్-హుబ్లీ మధ్య 12 ట్రిప్పుల ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాగరాజ్-హుబ్లీ (04113) రైలు జూన్ 6 నుంచి జూలై 11 వరకు శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణ రైలు (04114) జూన్ 9 నుంచి జూలై 14 వరకు మంగళవారాల్లో నడుస్తుంది. ఈ రైలు అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కర్నూలు మీదుగా ప్రయాణిస్తుంది.
వార్తలు
జిల్లా మీదుగా ప్రత్యేక రైలు ఏర్పాటు


