హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో హాస్టల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

WGL: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న అర్హులైన BC, EBC విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి హాస్టల్‌లో ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత తెలిపారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ విద్యార్థులు ఈ నెల 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.